Thursday, July 12, 2012

Surreal Paintings by Rob Gonsalves

Have a look…

 

 

 

As the premier art gallery in the Washington DC metropolitan area, Discovery Galleries, Ltd. specializes in finding emerging artists locally and internationally. Since 1994, the gallery has been exhibiting a vast display of vibrant oil and acrylic paintings, limited edition prints, sculpture, photography, art books, and custom framing.

 


 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Saturday, July 7, 2012

ఏమి జీవితం రా …..



ఏమి   జీవితం   రా  …..

కాలేజి   లో   ఉన్నన్నాళ్ళు   చదువులు   ఎప్పుడు   అయిపోతాయ్ , exams నుంచి   విముక్తి   ఎప్పుడు   వస్తుంది , job లో   డబ్బులు   ఎప్పుడు   సంపాదిస్తాం   అని   తొందర   పడతాం . ఉన్న   జాబును   వదేలయసే   ఈప్పుడు   చూడు  again job search లో   నా  .. నా   తిప్పలు   పడి   కనపడిన   ప్రతి  company interview attend అయి , ఏదోలా  job సంపాదిస్తాం .

Job join.

First month - no work.only enjoy - all happies
Second month - work + enjoy – ok
Third month - only work. no enjoy - problem starts

*       అప్పటికి  office politics తెలుస్తాయ్ .
*       పక్క  team లో  manager మంచోడు   అయుంటాడు .
*       పక్క  team లో   అమ్మాయిలు   బావుంటారు .
*       పక్క  team లో  hikes బాగా   ఇస్తారు .
*       పక్క  team లో  work అసలే   ఉండదు .
*       మనకి   మాత్రం   రోజు  festival..

చేసిన   పనికి  ... చెయ్యని   పనికి   దొబ్బించుకోవటమే . ఒక్కో  client ఏమో   పిచ్చి   నా  .. requirements ఇస్తాడు . అవి   పని   చెయ్యవు   అని   తెలిసి   కూడా   అలానే   చెయ్యాలి . అర్ధ   రాత్రి  support లు . onsite వాడిని   బూతులు   తిట్టి   పారిపోదాం   అనిపిస్తుంది . కానీ  office లో  net connection free and coffee free అనే   ఒక్క   ఆలోచన   ఆపేస్తుంది . మనకి   ఒక  batch తయారవుతుంది .
ప్రతి   రోజు  TL, PM ని   తిట్టుకుంటూ   ఒక   ఆరు   నెలలు   గడిపేస్తాం . ఇలా  loop లో   పెట్టి   కొడితే   రెండు   ఏళ్ళు   అయిపోతాయ్ . అప్పటికి   కళ్ళ   చుట్టూ  black circles, వేళ్ళు   వంకర్లు , మెడ   నొప్పులు  ... పిచ్చ   నా  .. జబ్బులు   అన్ని   వచ్చేసి   ఉంటాయ్ . సొంత   అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడి   నే   చుట్టం   చూపుగా   చూడటానికి   వెళ్తుంటాం . ఒక   వేళ  bro/sis ఉంటే , వాళ్ళే  .. s/w field లో   ఉంటే  .. అర్ధం   చేసుకొని   తిట్టటం   మానేస్తారు . అలా   లేకపోతే  phone చేసిన   ప్రతిసారి   సంజాయిషీ .
salary పడుతూ   ఉంటుంది . bonds కి   అని , mutual funds కి   అని , credit card bills కి   అని   కట్టి   కట్టి  .. సంపాదించింది   అంతా   ధార   పోస్తాం . ఇంకేమన్నా   మిగిలితే   తెలివైనోడు   అయితే  home loan మీద , మనలాంటి   వాడు   అయితే   గాలి   తిరుగుడు   మీద   తగలేసేస్తాం .
ఇలా   జీవితం   ప్రశాంతంగా   సాగుతూ  .. ఉండగా  one fine day ఎవడో   ఒక  ex-colleague / colleague పెళ్లి  settle అయింది   అని   పిలుస్తాడు . మనకి   ఒక   అమ్మాయ్   ఉంటే   బావుండు   అనే   ఒక   వెర్రి   ఆలోచన   పుడుతుంది . మన  s/w field లో   బావున్న   అమ్మాయిలు   అంతా  booked, married or north indians అయి   ఉంటారు . అక్కడే   వంద   లో  95 మంది  filter అయిపోతారు . మిగతా   ఐదు   లో  4 మందిని  "friend" కంటే   అక్కా .. అని   పిలవటం  better అనేటట్టు   ఉంటారు . ఆ   మిగిలిన   ఒక్క   అమ్మాయ్   కోసం  team అంతా   కొట్టేసుకుంటూ   ఉంటాం . ఆ   అమ్మాయ్   ఎవరితోనూ  commit అవ్వకుండానే   అందరితో  free గా   బతికేస్తూ .. ఉంటుంది . One more fine day పెళ్లి  card ఇస్తుంది . ఇంకేముంది  Heart breaking లా   దేవదాస్   లా   గడ్డం   పెంచేసుకొని  .. ఆ   అమ్మాయి   మంచిది   కాదు   అని  deciding. next day నుంచి   ఇంకొకళ్ళకి  trying.
Reviews వస్తాయ్ . " నువ్వు  excellent, నువ్వే   లేనిదే  company లేదు , కత్తి , కేక , కమాల్ , etc, etc ... "  అని   చెప్పి   ఊరించి   చివర్లో  .. "but" అంటారు . తీరా   చూస్తే   నీ  salary లో   ఇంకో   సనక్కాయ్   పెంచాం , పో  .. అంటారు . Resume update cheyyali అని   గత   ఆరు   నెలలు   గా   తీస్కుంటున్న  decision ని   మళ్ళా   ఒకసారి   స్మరించుకుని  ..   అలా   ఇచ్చిన   సనక్కాయల   మీద   బతికేస్తుంటాం .
… ఛీ .. ఎదవ   జీవితం !!!

Wednesday, June 27, 2012

Just for laughs :)

family (Family of the year 2011)

 

 

ena koduma sir ethu

 

 

 

What a change over mama……

 

Apple

 

 

 

 

Real zebra crossing!!!!!!!!!

 

 

UR selected for the job

 

 

Have a break have a Kit Kat

 

 

Bat man Fan……..

 

 

Can we see traditional girls now days…..?

 

Note: Plzzzzzzzzzz don't say at marriages………. : P

 

 

What's under sea??????????

 

 

For this reason y I'm not buying foreign cars…………. ;)

 

 

y this kolaveri di?............

 

 

Original fact

 

 

Try this it really works

 

 


Thursday, June 7, 2012